logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా

ఈరోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవమును పురస్కరించుకొని మండల ప్రజా పరిషత్, దొనకొండ కార్యాలయములో మండల పరిషత్ అధ్యక్షులు వారి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. మొదటగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, గాంధీ గారి ఆశయాల మేరకు దేశానికి గ్రామ పంచాయతీలు పట్టుకొమ్మలని, గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందాని మండల అధ్యక్షులు వారు తెలియజేశారు. ప్రజలకు జననము నుండి మరణము వరకు కావలసిన ధ్రువపత్రములు గ్రామపరిపాలనా లో భాగముగపొండడము జరుగుచున్నదనిమరియువారు మాట్లాడుతూ 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకొని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకొనుచున్నామని తెలియజేశారు. కార్యక్రమం అనంతరం మండల పరిషత్ అధ్యక్షులు వారినిమరియు ఎంపీడీవో గారిని, మరియు దొనకొండగ్రామ పంచాయతీలోని PDO ను సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమములో కార్యాలయ సిబ్బంది మరియు క్లాప్ మిత్రాలు,అందరూ PDO జరిగినది.

6
37 views

Comment