logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మే 1 నుండి 31 వరకు వివిధ క్రీడాంశాల్లో ఉచిత శిక్ష

జర్నలిస్ట్: ఆకుల గణేష్

వరంగల్ మహా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్/బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మే 1 నుండి 31 వరకు ఇండోర్ స్టేడియంలో వార్షిక స్పోర్ట్స్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ -2026 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంపులో బాడ్మింటన్, జూడో, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, యోగా క్రీడల్లో పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

6
543 views

Comment