ఆర్టీసీ నర్సంపేట డిపో డ్రైవర్ ఆత్మహత్యా ప్రయత్నం
: ఆర్టీసీ కార్మికులు దయచేసి మానవత్వం గా సమ్మెలు చేయండి కానీ ఆత్మహత్యలు విషయం తాగటం అలాంటి చేసి మీ భార్య పిల్లల్ని బాధ పెట్టడం కంటే అంతకంటే మించింది లేదు యుద్ధానికి దిగితే యుద్ధం చేయండి కానీ నలుగురు చెప్పినట్టు విని ఆత్మహత్య చేసుకోవడం అలాంటి చేయకండి దయచేసి పోతే మీ ప్రాణాలతో మీరే పోతారు ఒక రెండు రోజులు మీ ఫోటో పెట్టి ప్రాణం త్యాగం చేసిండు అని నాలుగు దండాలు తీసుకొచ్చేస్తారు రెండు కొబ్బరి కాయలు కొడతారు ఇలాంటి తప్పు పనులు చేయకండి