ఐటీడీఏ పీవో రాహుల్ గారిని ఘనంగా సన్మానించిన భద్రాచలం బార్ అసోసియేషన్
ఐటీడీఏ పీవో రాహుల్ గారిని ఘనంగా సన్మానించిన భద్రాచలం బార్ అసోసియేషన్
భద్రాచలం (23.04.2026)
ఇటీవల ఆదివాసి వికాస్ రత్న బిరుదు సాధించిన ఐటీడీఏ పీవో మరియు అడిషనల్ ఏజెంట్ టు గవర్నమెంట్ రాహుల్ ని భద్రాచలం బార్ అసోసియేషన్ సత్కరించి ధన్యవాదములు తెలిపారు.
గిరిజన ఉత్పత్తులు భద్రగిరి మార్ట్ ద్వారా గవర్నర్ చేత ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఐటీడీఏ పీవో రాహుల్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొడాలి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ సున్నం రమేష్ , కోశాధికారి రాము సీనియర్ న్యాయవాదులు ప్రసాద్ , మంత్రిప్రగడ గణపతి , పలివెల నరసింహారావు, పడిశిరి శ్రీనివాస్ శ్రీమన్నారాయణ,రవి,ధనిసరి నరసింహమూర్తి, వలవల సురేష్ కుమార్, కొరసా నరేష్, ఉజ్జగిరి రవితేజ,రామ్మోహన్ రావు , దాట్ల సంధ్య , అంజలి తదితరు న్యాయవాదులు పాల్గొన్నారు