logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

✊ *మహా ధర్నా ఆహ్వానం* ✊ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వద్ద మొక్కజొన్న తక్షణమే కొనుగోలు చేయాలి… కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి… అన్నదాతల ఆవేదన! *

✊ *మహా ధర్నా ఆహ్వానం* ✊

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వద్ద మొక్కజొన్న తక్షణమే కొనుగోలు చేయాలి… కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి… అన్నదాతల ఆవేదన!
*BRS పార్టీ గర్జన*
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు నశించాలి…
మద్దతు ధర కల్పించాలి…
బోనస్ ప్రకటించాలి… ✊

📢 *24న ఖమ్మం జిల్లా BRS పార్టీ కమిటీ ఆధ్వర్యంలో*
రైతాంగ సమస్యల పరిష్కారం కోసం
*మహా ధర్నా – జయప్రదం చేద్దాం*!

📅 *తేదీ:* 24-04-2026 (శుక్రవారం)
⏰ *సమయం:* ఉదయం 9:00 గంటలకు
📍 *వేదిక:* ధర్నా చౌక్, కొత్త కలెక్టరేట్, వెంకటాయపాలెం, ఖమ్మం

👥 *ఈ మహా ధర్నాకు విచ్చేయుచున్న ప్రముఖులు:*

* *మాజీ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు*
* *శ్రీ తాత మధుసూదన్ గారు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు & MLC*
* *శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, రాజ్యసభ సభ్యులు*
* *శ్రీ నామ నాగేశ్వరరావు గారు, మాజీ లోక్‌సభ పక్ష నేత & మాజీ ఎంపీ*
* *శ్రీ సండ్ర వెంకట వీరయ్య గారు, మాజీ ఎమ్మెల్యే (సత్తుపల్లి)*
* *శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే (పాలేరు)*
* *శ్రీ కమల్ రాజు గారు, మాజీ జడ్పీ చైర్మన్*
* *జిల్లా మాజీ చైర్మన్లు మరియు పార్టీ సీనియర్ నాయకులు*

🌾 *ఖమ్మం జిల్లా అన్నదాతల కోసం మనమంతా ఒక్కటవుదాం*!
రైతుల హక్కుల సాధన కోసం భారీగా పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేద్దాం.

🔥 *కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుదాం!*

*ప్రత్యేకంగా*:
BRS పార్టీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు.

ఇట్లు,
*పగడాల నాగరాజు*
నగర అధ్యక్షుడు, BRS పార్టీ, ఖమ్మం

0
0 views

Comment