*ఆర్టీసీ కార్మికుల న్యాయపోరాటానికి మా సంపూర్ణ మద్దతు!*
*
తెలంగాణ రవాణా వ్యవస్థకు ప్రాణం పోస్తున్న ఆర్టీసీ కార్మికులు రేపటి నుండి చేపట్టబోయే సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాము.
📍 *మా డిమాండ్* :
ప్రభుత్వం మొండి వైఖరిని వీడి, కార్మికుల న్యాయమైన కోర్కెలను వెంటనే పరిష్కరించాలి. కార్మికుల పొట్ట కొట్టే ఆలోచనలు మానుకోవాలి.
📢 మా నినాదం:
కార్మికుల చెమట చుక్కకు విలువ ఇచ్చే వరకు.. మా పోరాటం ఆగదు! రాష్ట్రంలో ప్రతి డిపో వద్ద మా పార్టీ శ్రేణులు కార్మికులకు అండగా నిలుస్తాయి.
" *ఆర్టీసీ కార్మికుల విజయం - తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం* !"
*ఇట్లు*
*మొహమ్మద్ అఖిల్ పాషా*
*స్టేట్ సెక్రటరీ*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ*