గాంధీ భవన్ మీడియా సమావేశం
గాంధీ భవన్ మీడియా సమావేశం.
*ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్*
pc ఘోష్ కమిషన్ పై హై కోర్టు తీర్పు పూర్తి డాక్యుమెంట్ ఇంకా రాలేదు
ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను కోర్టు ఎక్కడ తప్పుబట్టలేదు
రిపోర్ట్ లో ఉన్న చిన్న చిన్న ల్యాప్స్ ను సరిచేసుకోవాలని చెప్పింది
దీనికి బి ఆర్ ఎస్ నేతలు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు
ప్రాజెక్ట్ లో అవకతవకలు జరిగాయని ndsa రిపోర్ట్ ఇచ్చింది
Pc ఘోష్ కమిషన్ ఆధారంగా ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ అడగలేదు
అందుకే ఈ స్టే ఆర్డర్ సీబీఐ కి వర్తించదు
ఇప్పుడు బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల మీద బాధ్యత పెరిగింది
బి ఆర్ ఎస్ వాళ్లకు క్లీన్ చాట్ ఇవ్వడంపై బీజేపీ నేతలకు ఆనందం ఉందా?
లేదంటే వెంటనే సీబీఐ ను దింపాలి