🪴 హిందూపురం రూరల్ మండలం చలివెందలలో ఘనంగా లక్ష్మి గవి రంగనాథ స్వామి కళ్యాణ రథోత్సవం
హిందూపురం రూరల్ మండలం చలివెందల గ్రామ పంచాయతీలో నేడు (22-04-2026)
శ్రీ లక్ష్మి గవి రంగనాథ స్వామి వారి కళ్యాణ రథోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి టి.ఎన్. దీపిక గారు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, గ్రామస్తులు ఆమెను ఘనంగా సన్మానించారు.
👉 ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి అధ్యక్షులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచ్లు తదితర వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
📍 మీ24 & Aima న్యూస్ – హిందూపురం