logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెరుచుకున్న పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయం

తెరుచుకున్న పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయం 🙏🏻

చార్ ధామ్ యాత్రలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభమైంది. హిమాలయాల ఒడిలో కొలువైన ఈ పుణ్యక్షేత్రం ద్వారాలు భక్తులకు తిరిగి తెరుచుకున్నాయి.

ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు 🌸🌼
గడ్డకట్టే చలిని కూడా లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు భక్తి భావంతో “ఓం నమః శివాయ” అంటూ శివయ్యను దర్శించుకోవడానికి తరలివచ్చారు.

ఈ దివ్య క్షణాన్ని మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో పంచుకుని వారికీ కూడా ఈ పవిత్ర దర్శన భాగ్యం కలిగించండి 🙏🏻💐 .®✓

1
100 views

Comment