తెరుచుకున్న పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయం
తెరుచుకున్న పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయం 🙏🏻
చార్ ధామ్ యాత్రలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభమైంది. హిమాలయాల ఒడిలో కొలువైన ఈ పుణ్యక్షేత్రం ద్వారాలు భక్తులకు తిరిగి తెరుచుకున్నాయి.
ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు 🌸🌼
గడ్డకట్టే చలిని కూడా లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు భక్తి భావంతో “ఓం నమః శివాయ” అంటూ శివయ్యను దర్శించుకోవడానికి తరలివచ్చారు.
ఈ దివ్య క్షణాన్ని మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో పంచుకుని వారికీ కూడా ఈ పవిత్ర దర్శన భాగ్యం కలిగించండి 🙏🏻💐 .®✓