మున్సిపల్ కో ఆప్షన్ ఎన్నికల కోసం బిజెపి నాయకులు నామినేషన్
కామారెడ్డి ప్రతినిధి
తేదీ:22.04.2026
ఈ రోజు బీజేపీ పార్టీ నుండి మున్సిపల్ కొ ఆప్షన్ ఎన్నికల కోసం బిజెపి నాయకులు నామినేషన్ వేయటం జరిగింది.
కామారెడ్డి పురపాలక సంఘం కో ఆప్షన్ ఎన్నికల సందర్బంగా
కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ప్రజా ప్రతినిధుల కోటా కోసం మాజీ కౌన్సిలర్ లు పెద్దబోయిన ప్రవీణ్, హన్మoడ్ల మానస, విశ్రాంత గెజిటెడ్ ఉద్యోగి ప్రభాకర్ రెడ్డి, మైనారిటి కో ఆప్షన్ సభ్యులుగా షైక్ వసీమ్, నసీమ్ భేగం లు నామినేషన్ దాఖలు చేయటం జరిగింది.