తెలంగాణ లో ఆర్టీసీ జేఏసీ సమ్మె సైరన్ తో ప్రైవేట్ ట్రావెల్స్ జోరు
*తెలంగాణ లో ఆర్టీసీ జేఏసీ సమ్మె సైరన్ తో ప్రైవేట్ ట్రావెల్స్ జోరు*
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు తమ సమస్యలు పరిష్కరించాలి అని ఆర్టీసీ జేఏసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు తమ గమ్యాలకి వెళ్ళాలి అని పడుతున్నా అవస్థలను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, వివిధ ప్రైవేట్ వాహనాలు ప్రయాణికుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేసి ఇబ్బందులు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు ఇంత జరుగుతున్న కానీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతున్నాం అని చెప్పిన కానీ మాటలకే పరిమితమై ఇంత వరకు ఆచరణలో పెట్టడం లేదు అని ప్రయాణికులు వాపోతున్నారు ఇకనైనా ప్రభుత్వం ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యాలి అని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు