హైదరాబాద్‌లో సంచలనం.
పోలీస్ వాహనం నుంచి ఖైదీ పరారీ.కేవలం 30 నిమిషాల్లోనే పట్టుకున్న పోలీసులు.
హైదరాబాద్ 21.04.2026
హైదరాబాద్‌లో సంచలనం.
పోలీస్ వాహనం నుంచి ఓ ఖైదీ పరారవ్వగా..కేవలం 30 నిమిషాల్లోనే దబీర్‌పుర పెట్రోలింగ్ టీమ్ చాకచక్యంగా పట్టుకున్నారు.ఖైదీ
చంచల్‌గూడ వద్ద పరారీ కాగా
నల్గొండ రోడ్డులో హోటల్ దగ్గర ఈ టీం పట్టుకున్నారు.ఈ టీం లో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ జావేద్, కానిస్టేబుల్ .శ్రావంతి, హోమ్ గార్డ్ గయాస్ అలీ ని కమిషనర్ వీసీ సజ్జనర్ ప్రశంశించి సన్మానం చేసి నగదు బహుమానం అందాజేశారు.
పోలీసుల వేగవంతమైన స్పందనకు ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి.