logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హైదరాబాద్‌లో సంచలనం. పోలీస్ వాహనం నుంచి ఖైదీ పరారీ.కేవలం 30 నిమిషాల్లోనే పట్టుకున్న పోలీసులు.

హైదరాబాద్ 21.04.2026

హైదరాబాద్‌లో సంచలనం.
పోలీస్ వాహనం నుంచి ఓ ఖైదీ పరారవ్వగా..కేవలం 30 నిమిషాల్లోనే దబీర్‌పుర పెట్రోలింగ్ టీమ్ చాకచక్యంగా పట్టుకున్నారు.ఖైదీ
చంచల్‌గూడ వద్ద పరారీ కాగా
నల్గొండ రోడ్డులో హోటల్ దగ్గర ఈ టీం పట్టుకున్నారు.ఈ టీం లో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ జావేద్, కానిస్టేబుల్ .శ్రావంతి, హోమ్ గార్డ్ గయాస్ అలీ ని కమిషనర్ వీసీ సజ్జనర్ ప్రశంశించి సన్మానం చేసి నగదు బహుమానం అందాజేశారు.
పోలీసుల వేగవంతమైన స్పందనకు ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి.

22
5361 views

Comment