"తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా జనుముల ప్రశాంత్ ముదిరాజ్"
విద్యానగర్ లోని R. కృష్ణయ్య (రాజ్యసభ సభ్యులు మరియు నేషనల్ బీసీ అధ్యక్షులు) గారి నివాసం లో జరిగిన BC సమావేశంలో జనుముల ప్రశాంత్ ముదిరాజ్ గారిని తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది కాగా
R.కృష్ణయ్య గారు వెంటనే వినతి పత్రం అందజేసి యువతకు మరియు విద్యార్థులకు అండగా నిలబడి ఉండాలని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో వినోద్,వంశీ,వెంకట్,శ్రవణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.