logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఈరోజు కడప నగరంలోని అంగడి వీధి నందు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం

*ఎస్.బి.అంజాద్ భాషా గారు, CEC సభ్యులు కే. సురేష్ బాబు గారు SEC సభ్యులు మాసిమా బాబు గారు, మాజీ మేయర్ పాక సురేష్ గారు.*

వీరితోపాటు రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్లు మొహమ్మద్ షఫీ, ఐస్ క్రీమ్ రవి, సుబ్బరాయుడు, బాలస్వామి రెడ్డి, ప్రసాద్ రెడ్డి, శ్రీరంజన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బంగారు నాగయ్య యాదవ్, దాసరి శివప్రసాద్, ఈస్ట్ జోన్ మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు దేవి రెడ్డి ఆదిత్య, నగర యువజన విభాగం అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, నాయకులు ఎల్లారెడ్డి, ఆర్ వి రమణ, శంకరాపురం సింధు, శివారెడ్డి,శేషారెడ్డి, తదితరులు ఉన్నారు.

4
25 views

Comment