రేణుకజమాదగ్నికల్యాణ మహోత్సవం హాజరైన సీఐ
కోనరావుపేట మండల కేంద్రంలో రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక గేస్ట్ గా హాజరైన చందుర్తి రూరల్ సీఐ జి వెంకటేశ్వర్లు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి గౌడ కుల సంఘ నాయకులను ప్రత్యేకంగా అభినందించారు బోనాల ఊరేగింపులో ఎలాంటి గొడవలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధలు చూపించాలని గౌడు కులస్తుల నాయకులుకు చెప్పారు ఇందులో భాగంగా బైండ్ల పంబాల పోచమ్మల పూజార్ల ఆటపాటలను చూసి ప్రత్యేకంగా అభినందించారు