logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఈరోజు జరిగిన కో ఆఫ్షన్ సభ్యుల నియామకాల్లో నన్ను మున్సిపల్ కో ఆఫ్షన్ మెంబర్ గా *అస్మా ( నజ్జు)* అను నన్ను జువ్వాడి సోదరులు నర్సింగన

తేదీ. 21-04-2026

ఈరోజు జరిగిన కో ఆఫ్షన్ సభ్యుల నియామకాల్లో నన్ను మున్సిపల్ కో ఆఫ్షన్ మెంబర్ గా *అస్మా ( నజ్జు)* అను నన్ను జువ్వాడి సోదరులు నర్సింగన్న, కృష్ణఅన్న, శేఖర్ అన్న మరియు పెద్దన్న పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగన్న అదే విధంగా మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ అలగే నా నియామకానికి ఏకీభవించిన కౌన్సిలర్లకు నాయకులకు కార్యకర్తలకు నాకు సహకరించిన వార్డు సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు

11
659 views

Comment