logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పెళ్లి వివాహ వేడుకలో మంత్రాలయం టీడీపీ ఇంచార్జి యన్ రాఘవేంద్ర రెడ్డి గారు

*కోసిగి టౌన్‌లో ఘనంగా జరిగిన వివాహ మహోత్సవంలో పాల్గొన్న మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ శ్రీ ఎన్.రాఘవేంద్ర రెడ్డి గారు*
ఈరోజు కోసిగి టౌన్ టిడిపి నాయకురాలు రూతమ్మ గారి కుమారుడి వివాహ మహోత్సవంలో మంత్రాలయం టిడిపి ఇన్చార్జి శ్రీ ఎన్.రాఘవేంద్ర రెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.*
ఈ కార్యక్రమంలో కౌతాళం మండల అధ్యక్షులు సురేష్ నాయుడు గారు, కోసిగి మాజీ మండల అధ్యక్షులు శ్రీ జ్ఞానేష్ గారు, సొసైటీ చైర్మన్ అయ్యన్న గారు మరియు తదితరనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*

1
837 views

Comment