నూతన డిఎస్పీ ని శాలువతో సత్కరించిన అపుస్మా అధ్యక్షులు టి అమీర్ బాషా బృందం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నూతన డీఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు గారిని అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం యూనిట్ అధ్యక్షులు టి అమీర్ బాషా ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో పూలమాలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోశాధికారి వైఎన్ చంద్రశేఖర్, టీ ఇమ్రాన్ భాష తదితరులు పాల్గొన్నారు