logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టౌన్ సిఐ నాగరాజరావును మర్యాదపూర్వకంగా కలిసిన ముస్లిం జేఏసీ కమిటీ కన్వీనర్ బీరువాల భాష మరియు కుల సంఘాల నాయకులు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టౌన్ సిఐ నాగరాజరావును సోమవారం ముస్లిం జేఏసీ కమిటీ కన్వీనర్ బీరువాల భాష మరియు ఆళ్లగడ్డ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఎం వెస్లీ, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బి.చంద్రశేఖర్, చక్రవర్తి, ప్రభాకర్

కుల సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలసి శాలువా కప్పి, పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సిఐ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హుస్సేన్ భాష, ఎద్దుల సుధీర్ పాల్, డాక్టర్ వెస్లీ, వరకుట్టి అన్నమ్మ, మేరీ, జోసఫ్, లక్ష్మీపతి షాషావలి తదితరులు పాల్గొన్నారు.







16
1052 views

Comment