logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఘనంగా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

దొనకొండ (AIMA MEDIA):దొనకొండ మండలం కోచ్చర్లకోట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్బంగా.... చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు టిడిపి నాయకులు పెమ్మసానిలక్ష్మినారయణ ఆధ్వర్యంలో

ఘనంగా నిర్వహించారు.
వారితో పాటు... టిడిపి నాయకులు మాజీ సర్పంచ్ తడికమళ్ళ కోట సుబ్బారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆయకట్ట వైస్ చైర్మన్ పెద్ద కోటేశ్వరరావు ,బండ్ల పెద్దరమయ్య, పెమ్మసాని రాములు, బండ్ల నాగేశ్వరరావు వినకొండఎలిషా,జింకవెంకటనారాణ, షేక్ కరిముల్లా, కాటే బాలాజీ ,షేక్ షాబీర్, గువ్వల బాలస్వామి, పోలు ప్రకాశం, మరియద సుబ్బారెడ్డి, బుదాల అశోక్ , కడియం రామయ్య,మట్రంగురవయ్య, వంగపాటిసాంబయ్య, ఆవులమంద గురవయ్య , వినుకొండ మనసు,కాటే చెన్నకేశవులు, కాటే లక్ష్మీనారాయణ, పెరికే ఓబయ్య , మల్లెల చెన్నారెడ్డి ,బూత్ ఇన్చార్జులు లు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

52
769 views

Comment