logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డుంబ్రిగుడ: చదువుతో పాటు వృత్తి నైపుణ్యాలు అవసరమే

విద్యార్ధులు చదువుతో పాటూ వృత్తి నైపుణ్యాలను పెంచుకోవడంతో చాలా ముఖ్యమని డుంబ్రిగుడ మండలం, అరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం కె ఎస్ మురళికృష్ణ సోమవారం అన్నారు. IT-ITES మరియు అగ్రికల్చర్ విభాగంలో వృత్తి విద్య ఇంటర్న్షిప్ పూర్తిచేసుకున్న విద్యార్ధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్స్ మరియు టూల్ కిట్స్ ను విద్యార్ధులకు అందించారు.

1
57 views

Comment