ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గార్కి జన్మ దీన శుభాకాంక్షలు
మంత్రాలయం టీడీపీ ఇంచార్జి యన్.రాఘవేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి. నారా చంద్రబాబు నాయుడు గారి 76 జన్మ దీన వేడుకలు కోసిగి మండలంలో ఘనంగా నిర్వహించారు. పలు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.