ఇదేమి బుద్ది..??? ఎక్సంజ్ వారు.. ఇదో కొత్త రకం బేదూరింపా..!!!!!
ఐమా మీడియా :- ఉమ్మడి తెలుగు రాష్ట్ర లలో ఎక్సంజ్ పోలీస్ల రూటు మార్చారు.. ఇతర రాష్టాలు నుండి దిగుమతి చేసే మందుకేసులు సునయసంగా వదిలేస్తున్నారు.. వివరాలు లోకి వెళ్తే..🍷🍷🍷మందు బాటిళ్లు వదిలేస్తే కేసు పెట్టము
🍷🍷🍷నాన్ డ్యూటీ లిక్కర్‌లో సిబ్బంది చేతివాటం.. ఎక్సైజ్ శాఖ ఆదాయానికి గండి
🍷🍷🍷డ్యూటీ టాక్స్ తక్కువ ఉండే వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రానికి తక్కువ ధరకు నాన్ డ్యూటీ లిక్కర్ దిగుమతి చేస్తున్న పలువురు వ్యక్తులు
🍷🍷🍷వారి వాహనాలను తనిఖీ చేసి, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు లేకుండా ఉండాలంటే బాటిళ్లు వదిలేసి వెళ్లాలని లేదంటే వాహనం కూడా సీజ్ చేస్తామని బెదిరిస్తూ, బాటిళ్లను పక్కదారి పట్టిస్తున్న స్థానిక ఎక్సైజ్ శాఖ సిబ్బంది
🍷🍷🍷దీంతో ఎక్సైజ్ శాఖ ఆదాయానికి గండి పడుతుందని విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న పలువురు అధికారులు