logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అరకు: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

అరకులోయ ఎంపీడీఓ ఆఫీసు వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తారని ఎంపీడీఓ వీసం ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్ధాయి అధికారులు పాల్గొంటారని తెలిపారు. కావున ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతులను సోమవారం ఉదయం 10 నుండి 2 గంట వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించాలని ఎంపీడీఓ కోరారు. సమస్యల పరిష్కారానికి సంబందిత శాఖ అధికారుల సమన్వయంతో తక్షణ చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

0
0 views

Comment