ఇటీవల మా తెనాలి లో బయట పడ్డ కొత్త వ్యాపారం
అత్త, కోడలు, పిన్ని, కుమారుడు...
న్యూడ్ వీడియో కాల్స్ దందా...
ఇటీవల మా తెనాలి లో బయట పడ్డ కొత్త వ్యాపారం
ఏ యాంగిల్లో కావాలన్నా HD క్వాలిటీలో నగ్న వీడియోలు.
సాధారణంగా ఎక్కడో విదేశాల్లోనో లేదా ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోనో వినిపించే 'న్యూడ్ కాల్స్' విష సంస్కృతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిన్న పట్టణాలకు కూడా పాకింది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణ కేంద్రంగా ఒకే కుటుంబం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న నగ్న చాటింగ్ దందా తాజాగా వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపింది. గతంలో విజయవాడ కేంద్రంగా ఇవే పనులు చేసిన సదరు కుటుంబం, ఇప్పుడు తెనాలిని తమ అడ్డాగా మార్చుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఒకే కుటుంబం.. నలుగురు సభ్యులు
ఈనాడు కథనం ప్రకారం, ఈ దందా వెనుక అత్త, కోడలు, కుమారుడు మరియు పిన్ని.. ఇలా మొత్తం నలుగురు సభ్యుల కుటుంబం ఉంది. వీరంతా కలిసి ఒక వ్యవస్థీకృత నేర ముఠాగా ఏర్పడి ఈ అశ్లీల వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. గతంలో విజయవాడలో ఇదే తరహా దందా చేస్తూ పోలీసులకు చిక్కిన వీరు, గత ఆరు నెలల క్రితం తమ మకాంను తెనాలికి మార్చారు. ఇక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, బయటి ప్రపంచానికి తెలియకుండా తమ ఆన్లైన్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.
దందా సాగుతోందిలా..
వీరు ప్రధానంగా విదేశాలకు చెందిన అశ్లీల పోర్టల్స్ మరియు వెబ్సైట్లలో లాగిన్ అయి ఈ వ్యవహారాన్ని నడిపిస్తారు. ఈ ఆన్లైన్ టెక్నాలజీ మరియు కస్టమర్లను డీల్ చేసే బాధ్యతను ఆ కుటుంబంలోని కుమారుడు చూసుకుంటాడు. ఎవరైనా కస్టమర్ సదరు పోర్టల్ ద్వారా వీరిని సంప్రదించినప్పుడు, తొలుత మహిళలు ముఖానికి మాస్క్ ధరించి కనిపిస్తారు. కస్టమర్ అడిగినంత నగదు ముందే ఆన్లైన్ ఖాతాలో జమ అయిన తర్వాత, వారు నగ్నంగా మారి వీడియో చాటింగ్ చేస్తారు. కేవలం ఇంట్లోని వారే కాకుండా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇతర మహిళలను, నగదు ఆశ చూపించి ఈ రొంపిలోకి కుమారుడు తీసుకువస్తున్నట్లు సమాచారం.
బయటపడింది ఇలా..
వీరు నివాసం ఉంటున్న ఇంటికి తరచుగా కొత్త కొత్త మహిళలు వస్తూ పోతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. పద్ధతిగా ఉండే కుటుంబం అని భావించినప్పటికీ, అనుమానాస్పద రాకపోకలతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటిపై నిఘా ఉంచి తనిఖీలు చేపట్టారు. అయితే, పోలీసులు వెళ్లే సమయానికి అక్కడ కేవలం 55 ఏళ్లు దాటిన ఇద్దరు మహిళలు మాత్రమే కనిపించారు. కుటుంబంలో వచ్చిన మనస్పర్థల కారణంగా కోడలు ప్రస్తుతం వీరితో కలిసి ఉండటం లేదని తెలిసింది. ఈ లోతైన విచారణలో కుటుంబ సభ్యుల మధ్య వచ్చిన గొడవలే ఈ రహస్య దందా బయటకు రావడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.....