logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలో నాటు తుపాకీ కలకలం

అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలో నాటు తుపాకీ కలకలం

భూ తగాదాలలో సొంత వారిపైనే నాటు తుపాకీతో కాల్పులు.. ఒకరికి తీవ్ర గాయాలు..

డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీకి చెందిన కిల్లో బిమలను నాటు తుపాకీతో కాల్చిన కిల్లో లక్ష్మణరావు..

భూతగాదాలలో గొడవపడి బిమలపై కాల్పులు..

అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలింపు.. పరిస్థితి విషమం..

విశాఖ కేజిహెచ్ కు తరలించాలని సూచించిన వైద్యులు..

4
219 views

Comment