బెస్ట్ ఆలుమ్నీ పురస్కారం అందుకున్న ఎం.చంద్రరావు
AIMA న్యూస్ శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకుడు ఎం. చంద్ర రావు కు ఆంధ్ర విశ్వవిద్యాలయం బెస్ట్ ఆలూమ్ని పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించింది వి పి జి పి.రాజశేఖర్ రిజిస్టర్ కె.రాంబాబు టివి కృష్ణ చేతుల మీదుగా. చందర్ రావు గారు అవార్డు అందుకున్నారు