logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సింగారం కిరణ్ కుమార్ కుటుంబానికి పరామర్శ… సంఘ నాయకుల సానుభూతి

గుర్తూర్లో సింగారం కిరణ్ కుమార్ తోరూర్ మండల తెలంగాణ ఏక సంఘ నిర్మాణ అధ్యక్షులు వారి తండ్రిగారైన సింగారపు శ్రీనివాస్ గారు నిన్న పరమపదించిన సందర్భంగా వారి సంతాపము మరియు సానుభూతి తెలియజేయడానికి రాష్ట్ర రాష్ట్ర తెలంగాణ గంగపుత్ర ఏక సంఘ నిర్మాణం అధ్యక్షులు వెంపటి సైదులు గారు గౌరవ అధ్యక్షులు కుదిరిపాక ఆనంద్ బాబు గారు మ్యాజిక్ మరియు ప్రధాన కార్యదర్శి గోధుమల సంపత్ కుమార్ గారు కోశాధికారి పెద్దపల్లి సాంబయ్య గారు ప్రచార కార్యదర్శి పూస యాకన్న గారు మరియు రాము తదితరులు పాల్గొని వారికి సానుభూతి తెలియజేయడం జరిగింది దీనికి రాష్ట్ర కార్యవర్గం వారి సహాయ సహకారాలను అందించారు తెలియజేస్తున్నాం

7
919 views

Comment