ఏసీబీ ట్రాప్ లో RTO.. రోజుకి 60 వేలు లేనిదే రోజు గడవదు అంట..!!!,
న్యూస్ 9:- గవెర్నమెంట్ఉ ద్యోగం రావడమే కష్టం అంటే వచ్చిన తర్వాత.. బాగా లంచాలు మరిగి వచ్చిన ఉద్యోగలే పోవాల్సి వచ్చింది.. ఈ కధ అందరికి వర్తించదు కొందరికి గుర్తుంచాలి..ఏసీబీ ట్రాప్ లో పట్టుబడ్డ ఈమె ఆర్డీఓ. ఆదివారం తప్ప, ఏ రోజు ఆయినా ఇంటికి పోయేలాగా ఐదు లక్షలు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టాల్సిందే.. ఇదే ఆమె ఆర్డర్. చాలా దఫాలు, నైతిక విలువలు,మానవత్వం, పని విధానం, జీవితంలో ఎలా పైకి రావాలి అన్న విషయాలపై ఉపన్యాసాలు కూడా ఇస్తుంది. అయితే చేసేది ఇలాంటి తప్పుడు పనులే. లంచం లేనిదే లంచ్ చేయదని చెబుతారు. ఇంతకీ ఆమె ఓ రైతుని అతడి భూమి అతడిదే అని నిర్ధారించేందుకు లక్ష రూపాయలు లంచం అడిగి, పాపం పేద రైతు కదా అని కరుణించి 60 వేల రూపాయలుతో సరిపెట్టుకుంది. డబ్బు తీసి హ్యాండ్ బ్యాగులో సర్దేసిన తరువాత ఏసీబీ ట్రాప్ చేసింది. ఆ రోజు కలెక్షన్ హ్యాండ్ బ్యాగులో 4 లక్షలు ఉంది. రాజస్తాన్ లోని నడోటీ ఆర్డీఓ.. ఈమె పేరు కాజల్ మీనా..