logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వన్ టౌన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పై.. ఏసీబీ దాడులు. ఉద్యోగి ఇంట్లో కోటి రూపాయలు..!!!

న్యూస్ 9:- విశాఖపట్నం జిల్లా.. వన్ టౌన్ పూర్ణ థియేటర్ సమీపంలో గల రిజిస్ట్రేషన్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు తనిఖీ లు నిర్వహించడం జరుగుతుంది.. తనిఖీలు భాగంగా కార్యాలయం లో గల హార్డ్ డిస్క్ లు.. కొన్ని ముఖ్యమైన డాకుసెమెంట్ తనిఖీ చేసారు.. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయం లో కొంతమంది డాకుసెమెంట్ రైటర్స్ వద్ద పని చేసే వాళ్లే మధ్యవర్తి తత్త్వని చొరవ చేసుకొని కొనుగోలు దారులు పై అధిక వసూల్ చేస్తున్నారు అనే వాదన్లు వినిపిస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ అనే ఉద్యోగి లోకల్ బాయ్ అని అందరిపై దురుసు ప్రవర్తన పై అందరికి భయం ఆందోళన కలిగిస్తున్నాయి.. మొన్న ఈ మధ్య కాలంలో జర్నిలిస్ట్ వ్యక్తి పై దురుసుగా ప్రవర్తించి అ వ్యక్తి పై గొడవ పడటం.. రిజిస్ట్రేషన్ కార్యాలయం లో ఆధిపత్యం ఇవన్నీ కుడా క్రమశిక్షణ రహిత కింద వస్తాయి... ఈ విషయాలు అన్ని కొనుగోలు దారులు ఎవరికి చెప్పాలో తెలియక.. ఉన్నత అధికారులు (ఏసీబీ ) పిర్యాదు చేస్తున్నారు.. ఆనంద్ అనే క్లార్క్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా కొంత నగదు దొరికినట్లు సమాచారం.. ఇప్పుడు కైనా ఆనంద్ లాంటి వారిపై సరి అయిన కంట్రోల్ లో అధికారులు ద్రుష్టి పెడితే మంచిది.. అని ప్రజలు అభిప్రాయం

3
47 views

Comment