logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు

ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా దగదర్తి మండలం కొత్తపల్లి కౌరగుంట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి మరియు ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పి.ఆర్.ఓ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ఉపాధ్యక్షుడు శ్రీ కోవూరు బాబురావు, ఆర్‌పీఐ స్టేట్ సెక్రటరీ లాయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ నాయకులు ఆయన చేసిన సేవలను కొనియాడారు.

0
0 views

Comment