APSRTC ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబురు
ఆర్టీసీ ఉద్యోగులకు SRBS నిధులు ఇచ్చేందుకు నిర్ణయం
2030 మే నెల వరకు రిటైర్ అయ్యే ఉద్యోగులకు చెల్లింపులు
8,450 మంది APSRTC ఉద్యోగులకు రూ.75 కోట్లు విడుదల
రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కోసం SRBS ఏర్పాటు చేసి, నెలనెలా కొంత పొదుపు చేసుకున్న APSRTC ఉద్యోగులు
ఆర్టీసీ విలీనం అనంతరం SRBSను రద్దు చేసిన గత ప్రభుత్వం
పొదుపు చేసిన మొత్తాన్ని ఇవ్వాలన్న APSRTC ఉద్యోగుల విజ్ఞప్తితో ఏపీ సర్కార్ చర్యలు.