logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బంగారం పోగొట్టిందని భార్యను నడిరోడ్డుపై నిలబెట్టిన భర్త*

*కళ్యాణదుర్గం లో దారుణం*

*బంగారం పోగొట్టిందని భార్యను నడిరోడ్డుపై నిలబెట్టిన భర్త*

*కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కరిష్మా తన తల్లితో కలిసి శుభకార్యానికి వెళ్తుండగా, ప్రయాణంలో 15 తులాల బంగారు ఆభరణాలు ఉన్న పెట్టె పోయింది*.

*ఇంటికి వెళ్లిన భార్య ను "బంగారం తిరిగి తెస్తేనే ఇంట్లోకి రానిస్తా" అని కండిషన్ పెట్టాడు భర్త*


*అటు భర్త గెంటేశాడు, ఇటు కన్నవారు కూడా అండగా నిలబడలేదు*.

*పసికందుతో కల్సి పోరాటం చేస్తున్న కరిష్మా .3 నెలల చిన్నారితో ఎండలో భర్త ఇంటి ముందే భైఠాయించిన కరిష్మా దీనస్థితి చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు*.

*కరిష్మా ను రోడ్డుపై పడేయడం ఎంతవరకు కరెక్ట్ ?*

*పోలీస్ అధికారులు కరిష్మా భర్త పై కఠిన చర్యలు తీసుకొని కరిష్మా కు న్యాయం చేయాలని కోరుకున్నారు...*

4
89 views

Comment