logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బెట్టింగ్‌పై కఠిన చర్యలు – 360° నిఘా అమలు

* బెట్టింగ్‌పై కఠిన చర్యలు – 360° నిఘా అమలు

* ఎన్.టి.ఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోంది.

* హైటెక్ టెక్నాలజీతో నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

* నేరం చేస్తే తప్పించుకోలేరు

* పట్టుబడిన వారందరికీ డ్రగ్ టెస్టులు.

* బెట్టింగ్ నెట్‌వర్క్‌ల మూలాల నిర్మూలన

“యువత అప్రమత్తంగా ఉండాలి చట్టాన్ని గౌరవించండి” — నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు..

0
0 views

Comment