బెట్టింగ్‌పై కఠిన చర్యలు – 360° నిఘా అమలు
* బెట్టింగ్‌పై కఠిన చర్యలు – 360° నిఘా అమలు
* ఎన్.టి.ఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోంది.
* హైటెక్ టెక్నాలజీతో నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
* నేరం చేస్తే తప్పించుకోలేరు
* పట్టుబడిన వారందరికీ డ్రగ్ టెస్టులు.
* బెట్టింగ్ నెట్‌వర్క్‌ల మూలాల నిర్మూలన
“యువత అప్రమత్తంగా ఉండాలి చట్టాన్ని గౌరవించండి” — నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు..