logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బ్లాక్మెయిల్ చేస్తూ ఆన్లైన్లో దోపిడీ చేస్తున్న నైజరియన్ ముఠా కోసం పోలీసుల వేట

హైదరాబాద్ : నైజరియన్ కు చెందిన సునీల్ సారా అనే మహిళా తనను హైదరాబాద్ కు చెందిన యువతిగా పరిచయం చేసుకుంటూ తన భర్త వదిలేసాడని, కేసు పరంగా సహాయం చేయాలని ఒక న్యాయవాదిని ఆన్లైన్లో సంప్రదించి (సునీల్ సారా ఫోన్ నెంబర్ : +234701403218) ఆ తరువాత ఆ న్యాయవాది పేస్ బుక్ లో ఫోటో లు డౌన్లోడ్ చేసుకుని, మీరు నాకు 2 లక్షలు డబ్బు పంపకపోతే మీ ఫోటో లు మార్పింగ్ చేసి సోషల్ మీడియా లో పెడతానని బెదిరించడం, ఇందులో తన పార్టనర్ గా చెప్పబడుతున్న తన భర్త పోతిన సునీల్ తనను తాను ఒక ప్రభుత్వ అధికారిగా చెప్పుకుంటూ తమ దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయిని, ఒక 10లక్షలు ఇస్తే మేటర్ సెటిల్మెంట్ చేసేస్తానని చెప్పడం, ఇలాగ ఈ ముఠా దేశంలో పలు ప్రముఖులను లూటి చేస్తున్నారని, (పట్టం సునీల్ మొబైల్ నెంబర్. +234701403218), అనేక సైబర్ కేసులు వీరి మీద ఉండటంతో, మరియు భారతీయులమణి చెప్పుకుంటూ ఫేక్ ఓటర్ కార్డు లతో చెలామణి కావడం, వీటి అన్నిటి మీద విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. పై నెంబర్ ల నుంచి కాల్ వస్తే తీయ వద్దని సదరు లాయరు తెలియ చేస్తున్నారు. ఈ విషయం నైజరియన్ రాయబార కార్యాలయానికి కూడా అంద చేశామని, పై నెంబర్ లు ఉపయోగిస్తూ ఇతర దేశాలవారిని మోసం చేస్తే కఠిన శిక్షలు పడతాయని తెలియ చేశారు, తనకు అసబ్యకరమైన మెసేజ్ లు చేస్తూ అసబ్య కరమైన ఫోటో లు పంపిన వారి వివరాలను పోలీసులకు అందచేశామని సదరు లాయర్ తెలియ చేసారు

18
987 views

Comment