రుద్రంపూర్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం... పాల్గొన్న 19వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ స్వప్న
రుద్రంపూర్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం... పాల్గొన్న 19వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ స్వప్న
రుద్రంపూర్‌లోని ఆర్ సి ఓ ఏ క్లబ్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రహదారులు ప్రమాదాల నివారణ పోలీస్ డిపార్ట్మెంట్ టూ టౌన్ సిఐ ప్రతాప్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ సింగరేణి కొత్తగూడెం ఏరియా జిఎం శాలెం రాజ్ పాల్గొన్నారు.ఈ ఎవర్నెస్ కార్యక్రమంలో పాల్గొని ప్రమాదం జరిగితే వెంటనే ఎటువంటి చికిత్స అందించాలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించిన 19వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ స్వప్న.