logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా సమాజ్వాత్ పార్టీ నాయకుడు దండు బోయిన నిత్య కళ్యాణం యాదవ్ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు నర్సింగ్ రావు

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా సమాజ్వాత్ పార్టీ నాయకుడు దండు బోయిన నిత్య కళ్యాణం యాదవ్ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు నర్సింగ్ రావు ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరానితనాన్ని నిర్మూలించేందుకు రాజ్యాంగాన్ని నిర్మించి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని కళ్యాణి యాదవ్ మరియు నర్సింగ్ రావు అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ యువతలో చైతన్య పరిచే విధంగా కార్యక్రమాలు చేపడతామని వారు అన్నారు.

0
0 views

Comment