ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించండి ప్రమాదాలను అరికట్టండి
*చుంచుపల్లి సబ్ ఇన్స్పెక్టర్,
తెలంగాణ స్టేట్ *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* చుంచుపల్లి మండలం* ఏప్రియల్ 16:
ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించండి ప్రమాదాలను అరికట్టండి
*చుంచుపల్లి సబ్ ఇన్స్పెక్టర్,
యువత ముఖ్యంగా ట్రాఫిక్ నియమాలను గౌరవిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలవాలి". అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గురువారం జరిగిన ఈ 'అరైవ్ అలైవ్' కార్యక్రమం సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరైవ్ అలైవ్' కార్యక్రమం, ప్రమాదాలను అరికట్టడానికి ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమం మారాలని రోడ్డు భద్రత అనేది పోలీసుల ఒక్కరి బాధ్యత కాదు, సమాజం మొత్తం ముందుకు వస్తేనే ప్రమాదాలను తగ్గించగలం. ప్రాణం విలువైనది. ఒక క్షణం నిర్లక్ష్యం జీవితాంతం శోకం మిగులుస్తుంది. కాబట్టి హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, అతివేగం వద్దు, మద్యం సేవించి డ్రైవ్ చేయవద్దు అని అన్నారు అదేవిధంగా స్టేషన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు