తెలుగుదేశం పార్టీB జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక
తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా ఎన్నికైనటువంటి బాలిశెట్టి హరిప్రసాద్ గారికి శాలువా తోసత్కారంచేసి పూలగుచ్చము ఇచ్చి ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు కోవెలకుంట్ల శ్రీనివాసులు అలియాస్ నబి కోట శ్రీనివాస్ మరియు పందిళ్ళపల్లి మాజీ సర్పంచ్ సగబాలమునుస్వామి నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఎంవి రమణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కోయిలకుంట్ల వెంకట సాయి శబరీష్ తదితరులు పాల్గొన్నారు