logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వేం నరేందర్ రెడ్డి గారి రాజ్యసభ సభ్యత్వం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న గౌరవ ఇల్లందు ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య

ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం తెలంగాణ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియచేసిన ఎమ్మెల్యే.
నూతనంగా తెలంగాణ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి సలహాదారు నరేందర్ రెడ్డి గారి ఢిల్లీ లో జరిగిన రాజ్యసభ సభ్యత్వం ప్రమాణ స్వీకారోత్సవం లో పాల్గోని తెలంగాణ భవన్ లో వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఇల్లందు నియోజక వర్గం గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య .
వారి వెంట ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బానోత్ రాంబాబు
తదితరులు పాల్గొన్నారు.....

20
975 views

Comment