logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జార్ఖండ్ అడవుల్లో భీకర ఎదురుకాల్పులు

జార్ఖండ్ అడవుల్లో భీకర ఎదురుకాల్పులు

జార్ఖండ్ రాష్ట్రంలోని సరంద అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టుపోలిట్ బ్యూరో సభ్యుడు మిస్సిర్ బిస్రా ఈ దట్టమైన అడవుల్లో తలదాచుకున్నాడనే పక్కా సమాచారంతో క్రమంలో మావోయిస్టులు, జవాన్ల మధ్య కాల్పులు భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ చోటుచేసుకున్నాయి. గత కొద్దిరోజులుగా భద్రతా బలగాలు ఈ అటవీ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఆపరేషన్లో భారీ సంఖ్యలో జవాన్లు పాల్గొని మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు....

5
296 views

Comment