22వ డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో శ్రీ బస్వరాజు కుమారస్వామి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈరోజు ఏకశిలా కళాశాల లైన్ మొత్తం మరియు పక్కన ఉన్న ఉప్పలమ్మ గుడి.
22వ డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో శ్రీ బస్వరాజు కుమారస్వామి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈరోజు ఏకశిలా కళాశాల లైన్ మొత్తం మరియు పక్కన ఉన్న ఉప్పలమ్మ గుడి మీద చెట్లు ను కరెంటు వైర్ల పైన ఉన్న చెట్లు ను తొలగించడం జరిగింది. అందులో పాల్గొన్న ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి సార్ మరియు సోమరాతి సూరయ్య, తోటరాము, కిరణ్, మధన్, జన్ను లీతీష్ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ సిబ్బంది పని చేయించడం జరిగింది.