వరంగల్ జిల్లా
శ్రీ ఓరుగల్లు ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల బ్రహ్మోత్సవాలు ఈనెల 19 వ తేదీ నుండి 30వ తేదీ వరకు
వరంగల్ జిల్లా
శ్రీ ఓరుగల్లు ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల బ్రహ్మోత్సవాలు ఈనెల 19 వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని మీడియా సమావేశంలో తెలిపిన ఆలయ ఈవో రామాల సునీత....
బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ...
కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ప్రధాన అర్చకులు శేషు, ఆలయ ధర్మకర్తలు,ఆలయ సిబ్బంది తదితరులు....