ఎంజీయూ లో వీసీ దిష్టిబొమ్మ దహనం
మహనీయులను అవమానిస్తారా ఇది యావత్ జాతికీ అవమానం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత విద్యార్థి సంఘ నాయకులు
MSF అధ్యక్షులు సుధీర్ మాట్లాడుతూ అంబేద్కర్, జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే వంటి మహనీయులను జయంతి యూనివర్సిటీలో అధికారికంగా నిర్వహించకుండా గత వారం రోజులుగా వినతి పత్రాలు ఇచ్చిన తరువాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం అని చెప్పి పట్టించుకోకుండా ఉద్దేశపూర్వకంగా కొద్ది మంది ప్రొఫెసర్స్ తో కలిసి నిర్వచించి ఆగౌరవపరిచి దళిత ప్రొఫెసర్లను దళిత విద్యార్థులను చిన్న చూపు చూస్తున్నారు అని ఆరోపించారు ఈ కార్యక్రమంలో MSF అధ్యక్షులు మాచర్ల సుధీర్ మాదిగ,SSU అధ్యక్షులు సురేష్ స్వేరో ,SFI నాయకులు రవి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు