కడప జిల్లా కడప నగరంలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ నల్లమల్ల నికిత రెడ్డి 926 మార్క్స్
కడప జిల్లా కడప నగరంలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థిని నల్లమల్ల నికిత రెడ్డి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 926 మార్కులు సాధించి ప్రతిభ కనబర్చింది.
ఈ సందర్భంగా కాలేజ్ యాజమాన్యం, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆమెను అభినందించారు. నికిత రెడ్డి కష్టపడి చదివి ఈ విజయాన్ని సాధించిందని, భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకున్నారు.