logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నకిరేకల్‌లో భారీ ‘ARRIVE-ALIVE’ కార్యక్రమం | డీజీపీ శివధర్ రెడ్డి & ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరు

ARRIVE-ALIVE కార్యక్రమం – నకిరేకల్

ఈరోజు అనగా తేది 15-04-2026 (బుధవారం) నాడు మధ్యాహ్నం 03:00 గంటలకు, నకిరేకల్ పట్టణంలోని స్టేడియం నందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ARRIVE-ALIVE కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారు మరియు ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.

👉 రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

కావున నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు.

📍 స్థలం: నకిరేకల్ స్టేడియం
🕒 సమయం: మధ్యాహ్నం 03:00 గంటలకు

652 views

Comment
  • Ambati Sathish

    Very nice social media reporter