logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డా"బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు .

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి & భారత రాజ్యాంగ నిర్మాత డా"బి ఆర్ అంబేద్కర్ గారి* జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన మన ప్రియతమ నేత ప్రభుత్వ విప్ & నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు .
ఈ కార్యక్రమంలో నకిరేకల్ pacs చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరావు గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నకిరేకంటి యేసుపాదం గారు, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గాజుల సుకన్య గారు,సర్పంచ్ దిగోజు లత-వెంకటాచారి గారు,ఉప సర్పంచ్ ఓర్సు మంజుల-శ్రీను గారు, గ్రామశాఖ అధ్యక్షులు మలిగిరెడ్డి రంగారెడ్డి గారు,
1 వ వార్డు సభ్యులు కొల్లు సుకన్య , 4వ వార్డు సభ్యులు చింతమల్ల సైదమ్మ- నాగయ్య,
5వ వార్డు సభ్యులు జిల్లా ప్రవీణ్, 7వ వార్డు సభ్యులు సండ్ర సంతోష్, 8వ వార్డు సభ్యులు గంగుల వెంకటమ్మ- వీరయ్య,
9వ వార్డు సభ్యులు కోటగిరి రాధాకృష్ణ, 12వ వార్డు సభ్యులు సాబాదు ఇందిరమ్మ - బిక్షం రెడ్డి, ముఖ్య నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొని వారికి ఘన నివాళి అర్పించారు.

25
1364 views

Comment